YS Jagan Aggressive Speech In Nandyala| jagan Navaratnalu | ANNA VASTHUNNADU |Nandyal






Is a Keynote by Next Week Possible? Find Out How.


వైస్ జగన్ నంద్యాల నుండి ఇచ్చిన నవరత్నాలు భరోసా
ఉప ఎన్నిక నేపథ్యంలో గురువారం వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బహిరంగ ప్రచార సభలో వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రసం‍గించారు. వైఎస్‌ జగన్‌ మాట్లాడుతూ అబద్ధాలు చెబుతూ మోసపూరిత జీవోలు ఇస్తూ అబద్ధపు వాగ్దానాలు చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
ఈసందర్భంగా వైఎస్‌ జగన్ నవరత్నాల హామీలతో పాటు పలు హామీలు ప్రకటించారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లోని జిల్లాల సంఖ్యను పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో 13 జిల్లాలు ఉన్నాయని, అథికారం లోకి వచ్చిన వెంటనే ప్రతి పార్లమెంట్‌ స్థానాన్ని ఒక జిల్లాగా మార్చుతామని, మొత్తం 25 జిల్లాలుగా మార్పు చేస్తామని ప్రకటించారు. నంద్యాల పట్టణాన్ని కలెక్టరేట్‌,ఎస్సీ కార్యాలయాలతో జిల్లా కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. 2018లో వచ్చే ఒకే ఒక ఎమ్మెల్సీ స్థానానికి నంద్యాల నుంచే ముస్లిం మైనారీటికి అవకాశం ఇస్తామని ప్రకటించారు.

ఈ వీడియోను మీ మిత్రుల‌కు త‌ప్ప‌క షేర్ చేయండి
————————————————————————————————
తెలుగువారి సనాతన
నమ్మకాల్లోని శాస్త్రీయత
తెలుగువారి సంస్కృతి
సంప్రదాయాల్లో భాగమైన విశ్వాసాలు
Watch # telugu sampradayam : https://goo.gl/GXRvqd, ఆరోగ్య చిట్కాలు , మదుమేహం నివారణ, తక్కువ టైం లో అదిక బరువును తగ్గించుకోవడం , అందమైన చర్మ సొందర్యం కోసం, మరికొన్ని ఆరోగ్య చిట్కాలు(Health Tips) కోసం చుడండి telugu sampradayam V , మీకు ఈ చిట్కాలు నచ్చితే #LIKE , చేయండి , మీ
#COMMENTS ను తెలపండి , ఇంకా ఇలాంటి వీడియోస్ మీరు పొందుటకు మా #YOUTUBE ఛానల్ #SUBSCRIBE చేసుకోండి ,
And Also Follow Us On :
Facebook : https://goo.gl/UE8nD9
Twitter : https://goo.gl/qSbpsr
Blogger: https://goo.gl/
Google +: https://goo.gl/
Playlist: Watch : https://goo.gl/E5hbFL
చాగంటిగారి ఈ ప్రవచనాలు ఒక్కసారి వింటే చాలు || Listen to these words to Change your Life immediately